అక్షరటుడే, హైదరాబాద్: Walkathon | ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన వాకథాన్‌ను నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, మాక్సివిజన్ వైద్యులు, ఉద్యోగులు ఇందులో...