అక్షరటుడే, డిచ్‌పల్లి: Electricity INTUC | ఐఎన్‌టీయూసీ 327 డిచ్‌పల్లి నూతన కార్యవర్గాన్ని యూనియన్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, కార్యదర్శి పూదరి గంగాధర్, కోశాధికారి అంజయ్య ఆధ్వర్యంలో కార్యవర్గం...