అక్షరటుడే, వెబ్డెస్క్: NIRDPR jobs | హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(NIRDPR)లో ఒప్పంద ప్రాతిపదికన(Contract Basis) వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు....