109
అక్షరటుడే, నెట్వర్క్ : Swami Vivekananda | ఉమ్మడి జిల్లాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ఆలోచనలు, ఆదర్శాలు భారతదేశ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జయంతిని యువజన దినోత్సవంగా (Youth Day) జరుపుకుంటామని వివరించారు.

ముప్కాల్ మండలంలో..

నగరంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో..

వేంపల్లి గ్రామంలో..

కమ్మర్పల్లి మండల కేంద్రంలో..

కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లిలో..
ఎల్లారెడ్డిలో…
