ePaper
More
    Homeక్రీడలుSocial Media Buzz | సోష‌ల్ మీడియా బ‌జ్.. ఎవ‌రి గెలుపు శాతం ఎంత‌..?

    Social Media Buzz | సోష‌ల్ మీడియా బ‌జ్.. ఎవ‌రి గెలుపు శాతం ఎంత‌..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Social Media Buzz | ఐపీఎల్ IPL 2025 తుది స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది. మ‌రి కొద్ది నిమిషాల‌లో ఫైన‌ల్ మ్యాచ్ (Final Match) జ‌ర‌గ‌నుంది.

    అయితే సాయంత్రం వ‌ర్షం ప‌డ‌డంతో మ్యాచ్ జ‌రుగుతుందా అనే అనుమానాలు నెల‌కొన్నాయి. కాని ప్ర‌త్యేక డ్రైనేజ్ వ్య‌వ‌స్థ (special drainage system) ఉండ‌డంతో ఎంత భారీ వ‌ర్షం ప‌డ్డా కూడా 30 నిమిషాల‌లోనే గ్రౌండ్‌ని రెడీ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ రోజు మ్యాచ్ జ‌రిగే ఛాన్స్ దాదాపు ఉంది. మ‌రి ఈ రోజు జ‌రిగే మ్యాచ్‌లో ఎవ‌రి గెలుపు శాతం ఎంత అనే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ రెండు జట్లు ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాయి. ‘ఈ సాలా కప్ నమ్దే’ (Ee Sala Kap Namde) ట్యాగ్ లైన్‌కు జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలని ఆర్సీబీ (RCB) భావిస్తుండగా.. మంచి ఫామ్‌ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు సైతం దూకుడుగా ఉంది.

    Social Media Buzz | గెలుపు శాతం..

    ఈ క్రమంలో ఎవరు గెలుస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్ గెలిచే జట్టుపై ఎవరి అంచనాలు వారివే. కొందరైతే విజేత ఎవరనేది అంచనా వేయడం కోసం బ్రాండ్ కాస్టింగ్ స్టార్ స్పోర్ట్ సోష‌ల్ మీడియా బ‌జ్ (social media buzz) ఏర్పాటు చేయ‌గా, ఆర్సీబీ గెలుపు శాతం 67గా ఉంది, అలానే పంజాబ్ గెలుపు శాతం 33గా ఉంది. గ్రోక్, జెమిని, చాట్‌జిపిటి వంటి AI సిస్టమ్‌లన్నీ RCB గెలుస్తుందని అంచనా వేశాయి. వారి అభిప్రాయం ప్రకారం RCB బ్యాలెన్స్డ్ టీం, క్వాలిఫైయర్ 1లో బాగా ఆడింది. క్రికెట్ ఎక్స్‌పర్ట్‌లు కూడా RCBని సపోర్ట్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ వంటి వారు కూడా RCB గెలుస్తుందని చెప్పారు.

    క్వాలిఫయర్-2 లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) విధించిన 203 లక్ష్యాన్ని పంజాబ్ అద్భుత ప్రదర్శన చేసి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్(87) (Shreyas Iyer) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ జట్టులో లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ (Livingstone and Jitesh Sharma) వంటి ప్లేయర్లు ప్రమాదకరంగా మారగలరు.

    కైల్ జెమీసన్, యుజ్వేంద్ర చాహల్ (Kyle Jamieson and Yuzvendra Chahal) వంటి బౌలర్లతో పంజాబ్ బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. కానీ క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ (Punjab batting order) కుప్పకూలింది. దీంతో ఒత్తిడిలో పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఇక ఆర్సీబీ ప్రస్తుత ఫామ్, బలమైన లైనప్ చూస్తుంటే ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టే అవకాశం లేక‌పోలేదు. ఇదే సమయంలో పంజాబ్‌ని కూడా త‌క్కువ అంచ‌నా వేయ‌లేం..!

    Latest articles

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...

    Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న త‌ర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన...

    More like this

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...