ePaper
More
    Homeక్రైంACB Raids Cyberabad | ఏసీబీకి చిక్కిన మరో ఎస్సై

    ACB Raids Cyberabad | ఏసీబీకి చిక్కిన మరో ఎస్సై

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | సైబరాబాద్ Cyberabad​ కమిషనరేట్​ పరిధిలోని శామీర్​పేట్  Shameerpet ఎస్సై SI ఎం. పరుశురామ్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. పోలీస్ స్టేసన్​లో నమోదైన కేసులో పేర్లు చేర్చకుండా ఉండటంతో పాటు, ఫోన్లు తిరిగి ఇవ్వడానికి ఎస్సై లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితులు రూ.రెండు లక్షల లంచం ఇచ్చారు. మరికొంత డబ్బు కావాలని ఎస్సై డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు బాధితుల నుంచి సోమవారం రూ.22 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కాగా.. గడిచిన పక్షం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కడం గమనార్హం.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...