Ramakrishna Seva Samiti | వివేకానందుడి అడుగుజాడల్లో నడవాలి

అక్షరటుడే, ఇందూరు: Ramakrishna Seva Samiti | స్వామి వివేకానంద (Swami Vivekananda) సూక్తులను అలవర్చుకుని, ఆయన అడుగుజాడల్లో నడవాలని డీఈవో అశోక్ (Deo Ashok) అన్నారు. రామకృష్ణ సేవా సమితి (Ramakrishna Seva Samiti) ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు శిక్షణతో పాటు రామకృష్ణుడు, శారదా మాత సూక్తులను మంచి నడవడికని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం స్వామి తపతానంద రామకృష్ణ (Swami Tapatananda Ramakrishna) […]

అక్షరటుడే, ఇందూరు: Ramakrishna Seva Samiti | స్వామి వివేకానంద (Swami Vivekananda) సూక్తులను అలవర్చుకుని, ఆయన అడుగుజాడల్లో నడవాలని డీఈవో అశోక్ (Deo Ashok) అన్నారు. రామకృష్ణ సేవా సమితి (Ramakrishna Seva Samiti) ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది.

ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులు శిక్షణతో పాటు రామకృష్ణుడు, శారదా మాత సూక్తులను మంచి నడవడికని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం స్వామి తపతానంద రామకృష్ణ (Swami Tapatananda Ramakrishna) మాట్లాడుతూ.. యోగా (Yoga), డ్రాయింగ్ (Drawing), కరాటే, మ్యూజిక్, వేదిక్ మ్యాథ్స్, నాట్యం తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నారన్నారు. అనంతరం రెడ్​క్రాస్ జాతీయ అవార్డు గ్రహీత తోట రాజశేఖర్ (Red Cross Society)ను సన్మానించారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం (Ramakrishna Matam) రాష్ట్ర మాజీ కన్వీనర్ సూర్య ప్రకాష్, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు సాయి ప్రసాద్, ఉపాధ్యక్షుడు యోగా రామచంద్ర, కార్యదర్శి గోపాల్, వ్యవస్థాపక కార్యదర్శి తోట రాజశేఖర్, యువ విభాగ కన్వీనర్ వసంత్ పాటిల్, సభ్యులు దీపక్ నాయక్, వినోద్, స్వరూప్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.