అక్షరటుడే, వెబ్డెస్క్:Promotions in R and B | రోడ్లు భవనాల శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం చర్యలు చేపడుతోంది. మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy) తన శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పలువురి ప్రమోషన్లు ఇచ్చారు. ఒక్క రోజే 64 మంది డిప్యూటీ ఇంజినీర్లకు(Deputy Engineers) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అహ్మద్ నదీం(Chief Secretary Ahmed Nadeem) ఉత్తర్వులు జారీ చేశారు.
Promotions in R&B | రోడ్లు భవనాల శాఖలో పదోన్నతుల జాతర