67
అక్షర టుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | తాడ్వాయి మండలం (Tadwai mandal) నందివాడ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారుడు అభ్యర్థి సాంగు పోచయ్య విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను (MLA Madan Mohan) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
Mla Madan Mohan | గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
గ్రామంలో సర్పంచ్‌గా విజయం సాధించిన సందర్భంగా పోచయ్యను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి నిరంతరం పనిచేయాలని సూచించారు. ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా సేవ చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ సూచించారు.