JCI Indur | జేసీఐ ఇందూర్​కు అవార్డుల పంట

అక్షరటుడే, ఇందూరు: JCI Indur : హైదరాబాద్​(Hyderabad)లోని ఒక ప్రైవేటు హోటల్ (కత్రియా)లో ఆదివారం జరిగిన “ట్రినిటీ మిడ్ కాన్ఫరెన్స్”(Trinity Mid Conference) 2025లో.. జేసీఐ ఇండియా, జోన్ 12 , రీజియన్- B ఉపాధ్యక్షులు దిలీప్ మల్లా వివిధ కేటగిరీల్లో ఉత్తమ, అత్యుత్తమ అవార్డులను జేసీఐ ఇందూర్​కు అందచేశారు. 2025 జేసీఐ రైస్ అప్ అవార్డ్, నేషనల్ ఫ్లాగ్షిప్ (National Flagship) అవార్డ్, ఉత్తమ రిపోర్టింగ్, ఉత్తమ అధ్యక్షురాలు గౌతమి, ఉత్తమ కార్యదర్శి జైపాల్, ఉత్తమ […]

అక్షరటుడే, ఇందూరు: JCI Indur : హైదరాబాద్​(Hyderabad)లోని ఒక ప్రైవేటు హోటల్ (కత్రియా)లో ఆదివారం జరిగిన “ట్రినిటీ మిడ్ కాన్ఫరెన్స్”(Trinity Mid Conference) 2025లో.. జేసీఐ ఇండియా, జోన్ 12 , రీజియన్- B ఉపాధ్యక్షులు దిలీప్ మల్లా వివిధ కేటగిరీల్లో ఉత్తమ, అత్యుత్తమ అవార్డులను జేసీఐ ఇందూర్​కు అందచేశారు.

2025 జేసీఐ రైస్ అప్ అవార్డ్, నేషనల్ ఫ్లాగ్షిప్ (National Flagship) అవార్డ్, ఉత్తమ రిపోర్టింగ్, ఉత్తమ అధ్యక్షురాలు గౌతమి, ఉత్తమ కార్యదర్శి జైపాల్, ఉత్తమ మహిళా సభ్యురాలుగా తేజస్వి, నూతన సభ్యుడు యశ్వంత్​తో పాటు వివిధ కార్యక్రమాలకు గాను పురస్కారాలు లభించాయి.

ఉత్తమ జోన్ అధికారిగా నయన్​కు జోన్ 12, రీజియన్ – A ఉపాధ్యక్షులు సంకీత్ జైన్​కు స్పెషల్ అవార్డు అందజేశారు.

కార్యక్రమంలో రీజియన్ – C ఉపాధ్యక్షులు వేణుగోపాల్, ఇందూర్ సభ్యులు నిపున్, చేకృత్, మధు పాల్గొన్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.