అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fires broke in fish boats | కేరళ Kerala సముద్ర తీరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొల్లం తీరం (Kollam coas) లో ఉన్న ఫిషింగ్ పడవల్లో మంటలు చెలరేగాయి. ఓ పడవలో ఉన్న కిచెన్‌లో మొదట మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి.
Fires broke in fish boats | రెండు బోట్లు పూర్తిగా..
ఆ వెంటనే పడవను పూర్తిగా వ్యాపించి, పక్కనే ఉన్న మిగతా పడవలకు అంటుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో రెండు బోట్లు పూర్తిగా తగలబడిపోయాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం వల్ల భారీగా ఆస్తినష్టం జరిగినట్లు బాధిత జాలర్లు తెలిపారు.
#WATCH | Kollam, Kerala: Fishing boats moored in Kavanad caught fire. Two workers, Raju and Ashok, sustained burn injuries. Authorities are continuing firefighting operations and assessing the extent of the damage.
More details awaited pic.twitter.com/Sd9XdiODQF
— ANI (@ANI) November 21, 2025
