ePaper
More
    Homeఅంతర్జాతీయంGreece Earthquake | గ్రీస్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    Greece Earthquake | గ్రీస్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Greece Earthquake | వరుస భూకంపాలతో గ్రీస్​ అతలాకుతలం అవుతోంది. బుధవారం రాత్రి గ్రీస్​లోని కాసోస్ దీవి సమీపంలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్​ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. భూకంప కేంద్రం 62.5 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే భూకంపం దాటికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ భూకంపం రావడంతో అధికారులు ముందస్తుగా సునామీ హెచ్చరికలు (tsunami warnings) జారీ చేస్తున్నారు. తీర ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయాలని సూచిస్తున్నారు.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...