VHPS | వికలాంగుల సదస్సును విజయవంతం చేయాలి

అక్షరటుడే, బోధన్: VHPS | పట్టణంలో నిర్వహించనున్న వికలాంగుల సదస్సును విజయవంతం చేయాలని వీహెచ్​పీఎస్​ జాతీయ అధ్యక్షుడు సుజాత సూర్యవంశి (Sujatha Suryavanshi) పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో (Congress Party Election Manifesto) ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల వితంతుల పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న బోధన్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో వికలాంగుల సదస్సును నిర్వహిస్తున్నామని.. […]

అక్షరటుడే, బోధన్: VHPS | పట్టణంలో నిర్వహించనున్న వికలాంగుల సదస్సును విజయవంతం చేయాలని వీహెచ్​పీఎస్​ జాతీయ అధ్యక్షుడు సుజాత సూర్యవంశి (Sujatha Suryavanshi) పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో (Congress Party Election Manifesto) ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల వితంతుల పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న బోధన్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో వికలాంగుల సదస్సును నిర్వహిస్తున్నామని.. ఈ సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) వస్తున్నారని వివరించారు. సదస్సుకు వికలాంగులు, పింఛన్​దారులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి భూమయ్య, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున, ఎమ్మార్పీఎస్ నాయకులు భూమయ్య చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.