Delhi | అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం.. భయంతో కిందకు దూకేసిన ముగ్గురు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi fire incident | ఢిల్లీలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం (Major fire accident) చోటు చేసుకుంది. ఢిల్లీలోని ద్వారకలో గల శబ్ద్‌ అపార్ట్‌మెంట్‌ (Dwarka Shabd Apartment) ఏడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అపార్ట్​మెంట్​లోని కింది అంతస్తుల్లో ఉన్నవారు వెంటనే బయటకు పరుగులు తీశారు. అయితే మంటల్లో చిక్కుకున్న ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi fire incident | ఢిల్లీలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం (Major fire accident) చోటు చేసుకుంది.

ఢిల్లీలోని ద్వారకలో గల శబ్ద్‌ అపార్ట్‌మెంట్‌ (Dwarka Shabd Apartment) ఏడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అపార్ట్​మెంట్​లోని కింది అంతస్తుల్లో ఉన్నవారు వెంటనే బయటకు పరుగులు తీశారు. అయితే మంటల్లో చిక్కుకున్న ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.

అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేస్తున్నారు. భవనంలో ఇంకా పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. భారీ ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.