ePaper
More
    HomeతెలంగాణTraffic Police | ట్రాఫిక్​ పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాలు

    Traffic Police | ట్రాఫిక్​ పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాలు

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Traffic Police | ట్రాఫిక్​ పోలీసుల (Traffic Police) ఆధ్వర్యంలో నగరంలో వివిధ చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ (Traffic ACP Mastan Ali), ఇన్​స్పెక్టర్​ ప్రసాద్ (Inspector Prasad)​ గురువారం వీటిని ప్రారంభించారు.

    అనంతరం వారు మాట్లాడుతూ ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు కోర్టు సర్కిల్, రైల్వే స్టేషన్ (Nizamabad Railway Station) ఎదురుగా మోక్ష్ డ్రెస్సెస్ (Moksh Dresses) సహకారంతో చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మోక్ష్ డ్రెస్సెస్ యజమాని ప్రవీణ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక్ ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...