10G network | 10జీ నెట్​వర్క్​ను లాంచ్​ చేసిన చైనా
10G network | 10జీ నెట్​వర్క్​ను లాంచ్​ చేసిన చైనా

అక్షరటుడే, వెబ్​డెస్క్: 10G network | తన ఆవిష్కరణలు, సాంకేతికతతో ప్రపంచాన్ని అబ్బురపరిచే చైనా china country తాజాగా మరో కీలక ఆవిష్కరణ చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా 10జీ 10G brand బ్రాడ్​బాండ్ broadband​ నెట్​వర్క్ network లాంచ్​ చేసింది. హువాయి huawei, చైనా యునికామ్​ china unicom సంయుక్తంగా దీనిని లాంచ్​ చేశాయి.

మన దేశంలో ప్రస్తుతం 5జీ అప్​గ్రేడెషన్​ జరుగుతోంది. ఎయిర్​టెల్ Airtel​, జియో Jio 5జీలోకి మారినా.. చాలా ప్రాంతాల్లో ఇంకా 5జీ సిగ్నల్​ రావడం లేదు. చైనా మాత్రం 10జీ బ్రాడ్​బాండ్​ సేవలను ప్రారంభించడం గమనార్హం. ఈ బ్రాడ్​బ్యాండ్​ డౌన్​లోడ్​ స్పీడ్​ 9,834 ఎంబీపీఎస్ mbps​ కాగా.. అప్​లోడ్​ స్పీడ్ 1,008 ఎంబీపీఎస్​ కావడం గమనార్హం. ఇంటర్నెట్​ రంగంలో ఇదో విప్లవాత్మక మార్పుగా నిపుణులు పేర్కొంటున్నారు.