61
అక్షరటుడే, ఇందూరు: BC Employees Association | బీసీ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను శనివారం ఎమ్మెల్యే భూపతిరెడ్డి ( MLA Bhupathi Reddy) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ ఆవిష్కరించారు. నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
BC Employees Association | బీసీలు ఐక్యంగా ఉండాలి
ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆయన మాట్లాడుతూ.. బీసీలు ఐక్యంగా ఉండి రిజర్వేషన్లు సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, కార్యదర్శి చంద్రమోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, ముఖ్య సలహాదారు ఆంజనేయులు, భూమన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.