Deputy Collectors transfers | తెలంగాణలో 16 మంది డిప్యూటీ కలెక్టర్​ల బదిలీ

అక్షరటుడే, హైదరాబాద్​: Deputy Collectors transfers | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు, ఆర్‌డీవోలు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్ Revenue Department Secretary DS Lokesh Kumar బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. Deputy Collectors transfers | గద్వాల జిల్లా కొత్త DROగా జి. పద్మజా రాణి (వెయింటింగ్ Waiting లో […]

అక్షరటుడే, హైదరాబాద్​: Deputy Collectors transfers | తెలంగాణ Telangana రెవెన్యూ శాఖలో బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు, ఆర్‌డీవోలు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్ Revenue Department Secretary DS Lokesh Kumar బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Deputy Collectors transfers |

గద్వాల జిల్లా కొత్త DROగా జి. పద్మజా రాణి (వెయింటింగ్ Waiting లో ఉన్న అదనపు కలెక్టర్ additional collector) నియామకం అయ్యారు. మహబూబ్‌నగర్‌కు అదనపు కలెక్టర్‌గా జె.ఎల్.బి హరి ప్రియా (మేడ్చల్ డీఆర్వో) నియమితులయ్యారు.

యాదాద్రి భువనగిరికి కె. వెంకట రెడ్డి (శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్) ని బదిలీ చేశారు. ఆదిలాబాద్‌కు డి. భుజంగ రావు (మెదక్ డీఆర్వో Medak DRO డి. భుజంగరావు) అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

గద్వాల RDOగా టి. శ్రీనివాస్ రావు -నర్సాపూర్ RDOగా పి. రామకృష్ణ నియమితులయ్యారు. సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.లచ్చిరెడ్డిని సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్​గా నియామకం అయ్యారు.

చెవెల్ల RDOగా కె. పార్థ సింహా రెడ్డి నియామకం అయ్యారు. మెదక్, ఖమ్మం జిల్లాల్లోనూ RDOల మార్పులు జరిగింది. నల్గొండ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో పి. మాధవి దేవి నియామకం అయ్యారు.

గద్వాల ఆర్డీవో ఎల్. అలివేలు.. గద్వాల హౌజింగ్ పీడీగా నియమితులయ్యారు. గద్వాల హౌజింగ్ బోర్డు పీడీ టి.శ్రీనివాసరావు.. గద్వాల ఆర్డీవోగా నియామకం అయ్యారు. సీసీఎల్ అసిస్టెంట్ సెక్రటరీ పి.రామకృష్ణ నర్సాపూర్ ఆర్డీవోగా బదిలీ అయ్యారు.

ఎల్లారెడ్డి ఆర్డీవో కె.పార్థసింహారెడ్డి చేవెళ్లకు బదిలీ అయ్యారు. నర్సాపూర్ ఆర్డీవో కె.మహిపాల్ రెడ్డి శేరిలింగంపల్లి తహశీల్దార్​గా బదిలీ అయ్యారు. మెట్​పల్లి ఆర్టీవో ఎన్.శ్రీనివాస్​ ఖమ్మంకు బదిలీ అయ్యారు. ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు మెట్​పల్లికి ట్రాన్స్​ఫర్​ అయ్యారు. వెయింటింగ్లో ఉన్న మాధవి దేవి నల్లగొండ స్పెషల్ కలెక్టర్ గా పోస్టింగ్​ అందుకున్నారు.

డిప్యూటీ కలెక్టర్​గా ప్రమోషన్​ అందుకున్న ప్రభాకర్ ఎల్లారెడ్డి ఆర్డీవోగా నియమితులయ్యారు. డిప్యూటీ కలెక్టర్ రవీందర్ రెడ్డి కుడా (KUDA) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్​గా నియమితులయ్యారు. సికింద్రాబాద్ ఎస్టేట్ అధికారి అరుణను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...