ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | బండి సంజయ్​ ఫోన్​ ట్యాపింగ్​.. వాంగ్మూలం అడిగిన అధికారులు

    Phone Tapping Case | బండి సంజయ్​ ఫోన్​ ట్యాపింగ్​.. వాంగ్మూలం అడిగిన అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case)లో సిట్​ అధికారులు విచారణను వేగవంతం చేశారు. బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్​ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సిట్​ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. మరోవైపు ఫోన్​ ట్యాపింగ్​కు గురైన వారి స్టేట్​మెంట్లను కూడా రికార్డు చేస్తున్నారు.

    కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay)​ ఫోన్​ కూడా ట్యాప్​ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆయనకు సిట్​ అధికారులు ఫోన్​ చేశారు. నోటీసులు ఇచ్చి.. సమయం ఇస్తే వాంగ్మూలం తీసుకుంటామని కోరారు. కాగా.. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్​రావు స్టేట్​మెంట్​ను సిట్​ అధికారులు రికార్డు చేశారు. ఈ కేసులో ఫోన్​ ట్యాపింగ్​కు గురైన అందరి వాంగ్మూలం సేకరించి నివేదిక ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    More like this

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...

    Manisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ మ‌నీషా కోయిరాలా పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manisha Koirala | పొరుగు దేశం నేపాల్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనలు తీవ్ర...

    CP Sai Chaitnaya | జానకంపేట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitnaya | జానకంపేట (janakamPet) లక్ష్మీనృసింహస్వామిని (Lord Lakshmi Narasimha Swamy) సీపీ...