అక్షరటుడే, ఇందల్వాయి: కేజీబీవీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా 2025–2026కు గాను ఇంటర్లో ప్రవేశాల నిమిత్తం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. సీఈసీ గ్రూప్‌లో 40 సీట్లు ఉన్నాయని.. ఆసక్తిగల విద్యార్థినులు ఆధార్‌కార్డు, ఆన్లైన్ మెమో జిరాక్స్, ఒక ఫొటో జతచేసి కళాశాలలో అందజేయాలని సూచించారు.
Inter Admissions| గురుకులంలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం