DMHO Nizamabad | లింగ నిర్ధారణ చేస్తే చర్యలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: DMHO | నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ చేసే స్కానింగ్‌ సెంటర్లపై scanning centers చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ రాజశ్రీ DMHO Rajshri Nizamabad హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సలహా సంఘం district level advisory committee సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మూడు డివిజన్లలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తుమన్నామన్నారు. స్కానింగ్‌ కేంద్రాల్లో scanning centers చేసే ప్రతి పరీక్షను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. బోధన్‌లోని Bodhan ఓ […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: DMHO | నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ చేసే స్కానింగ్‌ సెంటర్లపై scanning centers చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ రాజశ్రీ DMHO Rajshri Nizamabad హెచ్చరించారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సలహా సంఘం district level advisory committee సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మూడు డివిజన్లలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తుమన్నామన్నారు. స్కానింగ్‌ కేంద్రాల్లో scanning centers చేసే ప్రతి పరీక్షను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. బోధన్‌లోని Bodhan ఓ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో వైద్యులు సుప్రియ, బిందు, శ్రావణి, తదితరులున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...