DMHO Rajshri | ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి

అక్షర టుడే, ఆర్మూర్‌: DMHO Rajshri | ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే government hospitals ప్రసవాలు deliveries జరగాలని డీఎంహెచ్‌ఓ రాజశ్రీ DMHO Rajshri అన్నారు. బుధవారం పట్టణంలోని ఏరియాస్పత్రిని area hospital ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో doctors and staff నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, రోగులకు patients అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలన్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆమె వెంట డిప్యుటీ […]

అక్షర టుడే, ఆర్మూర్‌: DMHO Rajshri | ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే government hospitals ప్రసవాలు deliveries జరగాలని డీఎంహెచ్‌ఓ రాజశ్రీ DMHO Rajshri అన్నారు. బుధవారం పట్టణంలోని ఏరియాస్పత్రిని area hospital ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో doctors and staff నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, రోగులకు patients అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలన్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆమె వెంట డిప్యుటీ డీఎంహెచ్‌ఓ రమేష్, ఏరియాస్పత్రి సూపరింటెండెంట్‌ రవికుమార్, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డా సుప్రియ, వైద్యులు ఉన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...