More
    HomeజాతీయంInstagram | ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తగ్గారని యువతి ఆత్మహత్య

    Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తగ్గారని యువతి ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Instagram | ఇన్​స్టాగ్రామ్​లో Instagram ఫాలోవర్స్​ తగ్గారని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మీషా అగర్వాల్​ Meesha Agarwal అనే యువతి సోషల్​ మీడియానే social media ప్రపంచం అనుకునేది. ఎలాగైనా ఒక మిలియన్​ ఫాలోవర్స్​ను one million followers చేరుకోవాలని కాంక్షించేది. రీల్స్​ చేస్తూ.. ఫాలోవర్స్​ గురించే ఆలోచించేది. అయితే ఇటీవల ఆమె ఫాలోవర్స్​ followers తగ్గడం ప్రారంభమైంది. దీంతో ఆమె మానసిక వేదనకు గురయ్యేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

    Instagram | స్పందించిన కుటుంబ సభ్యులు

    ఇన్​స్టానే Instagram తన జీవితమని, అక్కడ ఫాలోవర్స్​ తగ్గితే decrease తన లైఫ్​ వేస్టని పలు సందర్భాల్లో మీషా అన్నట్లు పేర్కొన్నారు. ఫాలోవర్స్​ తగ్గడంతో మీషా అగర్వాల్​ Meesha Agarwal ఏప్రిల్ 24న ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులు Family members ఇటీవల వెల్లడించారు. ఇన్​స్టాగ్రామ్​లో ఫాలోవర్స్​ Instagram followers తగ్గడంతో డిప్రెషన్​లోకి వెళ్లిపోయి మీషా ఆత్మహత్య suicide చేసుకుందని పేర్కొన్నారు.

    కాగా ఈ ఘటనపై హీరోయిన్​ తాప్సీ పన్ను heroine Taapsee Pannu స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం బాధకరమన్నారు. ప్రేమ, జీవితం love and life కంటే నంబర్లు ఎక్కువ అవుతాయని తాను చాలా రోజుల నుంచి భయపడుతున్నట్లు పేర్కొన్నారు. తాజాగా అలాంటి ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. లైక్​లు, కామెంట్ల likes and comments కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆమె సూచించారు.

    More like this

    Flipkart | ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌’ ఆఫర్‌.. రూ.52 వేలకే ఐఫోన్‌ 16!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Flipkart | ఐఫోన్‌ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) గుడ్‌న్యూస్‌ చెప్పింది. బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌...

    Donald Trump | వెనక్కి తగ్గిన ట్రంప్​.. విదేశీ ఉద్యోగులకు ఆహ్వానం అంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | విదేశీ విద్యార్థులు, ఉద్యోగులపై కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు...

    Temple Lands | దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు : Temple Lands | నిజామాబాద్ జిల్లాలో దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని...