ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Kotagiri | భర్త మందలించాడని భార్య ఆత్మహత్య

    Kotagiri | భర్త మందలించాడని భార్య ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే,కోటగిరి : Kotagiri | భర్త మందలించాడని మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన పోతంగల్​ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై సునీల్​ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సాయిలు, సూదాం గంగామణి భార్యాభర్తలు. ఇంటి ఎదుట పాతిన ఓ కర్ర విషయంలో వాగ్వాదం కాగా.. భర్త మందలించడంతో మనస్థాపం చెందిన గంగామణి మంగళవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. బుధవారం చెరువలో ఆమె మృతదేహం లభ్యమైంది. కొడుకు సతీష్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    More like this

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి...

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు....