Homeజిల్లాలునిజామాబాద్​Telangana University | దోస్త్ ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన

Telangana University | దోస్త్ ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన

- Advertisement -

అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్​లైన్​లో దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ (DOST Registrations) చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థుల ధ్రువపత్రాలు బుధవారం పరిశీలించారు.

వర్సిటీలో అడ్మిషన్స్ కార్యాలయంలో దివ్యాంగులు, ఎన్​సీసీ(NCC), సీఏపీ, ఇతర ఏటగిరీలకు​కు సంబంధించి ధ్రువపత్రాలు పరిశీలన జరిపారు. ఎన్​సీసీ ఆరుగురు, స్పోర్ట్స్​ కోటాలో ముగ్గురు, సీఏపీలో ముగ్గురు మొత్తం 12మంది విద్యార్థులు హాజరైనట్లు దోస్త్ కో- ఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. ఎన్​ఎస్ఎస్​ ఆఫీసర్ డాక్టర్ రామస్వామి, వర్సిటీ పీడీ డా నేత, టెక్నికల్ అసిస్టెంట్ నరేష్, రవీందర్ నాయక్ పాల్గొన్నారు.