అక్షరటుడే, ఇందూరు:Nizamabad City | నగరంలోని తిలక్ గార్డెన్స్ చౌరస్తా(Tilak Gardens Choerastha)లో గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. స్థానికులు డయాల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్(GGH)కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.