HomeతెలంగాణTraffic ACP |ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ బాధ్యతల స్వీకరణ

Traffic ACP |ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ బాధ్యతల స్వీకరణ

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Traffic ACP | నిజామాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా మస్తాన్‌ అలీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సిటిసి ఏసీపీగా పనిచేస్తున్న ఆయనకు ట్రాఫిక్‌ ఏసీపీగా ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇదివరకు ఆయన మహిళా పోలీస్‌​స్టేషన్‌​లో సీఐగా పనిచేశారు. ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను.. ట్రాఫిక్‌​ సీఐ ప్రసాద్‌​, బోధన్‌​ ట్రాఫిక్‌​ సీఐ చందర్‌​ రాథోడ్‌​, ఎస్సైలు స్వాగతం పలికారు. గతంలో ఇక్కడ ట్రాఫిక్‌​ ఏసీపీగా పనిచేసిన నారాయణను ఐజీ కార్యాలయానికి అటాచ్‌​ చేసిన విషయం తెలిసిందే..