Tirumala | తిరుమలలో హై అలెర్ట్!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | జమ్మూకశ్మీర్లో jammu kashmir పర్యాటకులపై ఉగ్రదాడి terror attack నేపథ్యంలో తిరుమల tirumalaలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ ttd security యంత్రాంగం అలర్ట్ alert అయింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో alipiri check post పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతి ఇస్తున్నారు. తిరుమలలోని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | జమ్మూకశ్మీర్లో jammu kashmir పర్యాటకులపై ఉగ్రదాడి terror attack నేపథ్యంలో తిరుమల tirumalaలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ ttd security యంత్రాంగం అలర్ట్ alert అయింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో alipiri check post పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతి ఇస్తున్నారు.

తిరుమలలోని శ్రీవారి ఆలయ srivari temple పరిసరాల్లోనూ భద్రతను security పెంచారు. అనుమానితులను విచారిస్తూ, వారి వివరాలను ఆరా తీస్తున్నారు. కాగా పహల్గామ్​ ఉగ్రదాడిలో pahalgam terror attack 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో తిరుమలలో సైతం అధికారులు అప్రమత్తం అయ్యారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...