6
అక్షరటుడే, బోధన్: Peddamamadi is unanimous | నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెద్ద మామంది గ్రామ సర్పంచి, పాలకవర్గం ఏకగ్రీవం అయ్యింది.
ఈ రోజు (శనివారం, నవంబరు 29)తో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సర్పంచితోపాటు ఎనిమిది వార్డు స్థానాలకు ఒకే సెట్టు చొప్పున నామినేషన్ దాఖలు కావడంతో పాలకవర్గం ఏకగ్రీవం అయింది.
Peddamamadi is unanimous |
ఎవరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో పెద్దమాంది సర్పంచిగా శకుంతల ఏకగ్రీవమయ్యారు. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది.