Farmer MLA Bigala | కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షం: బిగాల

అక్షరటుడే, ఇందూరు:Farmer MLA Bigala | కేసీఆర్(KCR) పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. శనివారం పార్టీ కార్యాలయం(Party Office)లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందుల్లేవన్నారు. అన్నివర్గాల ప్రజలకు స్వర్ణయుగం ఉండేదని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, రైతుబంధు పూర్తిస్థాయిలో అందాయని పేర్కొన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 27న […]

అక్షరటుడే, ఇందూరు:Farmer MLA Bigala | కేసీఆర్(KCR) పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. శనివారం పార్టీ కార్యాలయం(Party Office)లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందుల్లేవన్నారు. అన్నివర్గాల ప్రజలకు స్వర్ణయుగం ఉండేదని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, రైతుబంధు పూర్తిస్థాయిలో అందాయని పేర్కొన్నారు.

మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 27న వరంగల్​లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Celebration)కు అర్బన్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్ నుంచి వాహనం బయలుదేరుతుందని, కార్యకర్తలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ నీతూ కిరణ్, జడ్పీ మాజీ ఛైర్మన్ విఠల్, మాజీ కార్పొరేటర్లు, జిల్లా, నగర నాయకులు పాల్గొన్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...