Homeజిల్లాలునిజామాబాద్​Saddula Bathukamma | సద్దుల బతుకమ్మ సందడి

Saddula Bathukamma | సద్దుల బతుకమ్మ సందడి

అక్షరటుడే, ఇందూరు: Saddula Bathukamma | నిజామాబాద్​ నగరంలో పూల పండుగ సద్దుల బతుకమ్మ సందడి కొనసాగింది. ప్రతి ఇంటి వాకిట సద్దుల బతుకమ్మ పూజలు అందుకుంది.

సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి

మహిళలు ఇంట్లో గునుగు, తంగేడు, బంతి, చామంతి, గులాబి పూలతో అందంగా పేర్చి దేవుని ఎదుట ఉంచి భక్తిశ్రద్ధలతో పూజించారు.

సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి

అనంతరం వాకిట్లో ఉంచి ఆడిపాడారు. బతుకునిచ్చిన బతుకమ్మ Bathukamma అంటూ పాటలతో కొలిచారు. అనంతరం నీటిలో బతుకమ్మను నిమజ్జనం చేశారు.

సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి

Saddula Bathukamma | భూలక్ష్మి మాత ఆలయం ఆవరణలో

సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి

నిజామాబాద్​ నగర శివారులోని ముబారక్​ నగర్​ పరిధిలో ఉన్న భూలక్ష్మి మాత ఆలయం Bhulakshmi Mata Temple ఆవరణలో మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ పాటలపై ఆడిపాడారు.

సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి

గౌరీమాతను భక్తితో కొలిచారు. భారీగా తరలొచ్చిన మహిళలతో ఆలయం ఆవరణ సందడిగా మారింది. బతుకమ్మ పాటలపై కోలాటం ఆడిన మహిళలు చివరికి పూల దేవతను నీటిలో నిమజ్జనం చేశారు.

సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి
సద్దుల బతుకమ్మ సందడి
Must Read
Related News