Indalwai
Indalwai | అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య

అక్షరటుడే, బోధన్‌: Navipet | కన్నతండ్రిని కూతురు కడతేర్చిన ఘటన నవీపేట్‌ మండలం ధర్మాపురం (Dharmapuram) గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై వినయ్ (SI Vinay) ​ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుల్లెపు నర్సయ్య(55)ను కూతురు వర్షిణి రోకలిబండతో మోది హత్య చేసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తగా ఆవేశంలో కూతురు ఇంట్లోని రోకలిబండతో తండ్రి నర్సయ్య తలపై కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.