HomeUncategorizedPunjab | పంజాబ్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం

Punjab | పంజాబ్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Punjab | పంజాబ్​లో ఐఎస్​ఐ, ఉగ్రవాదులు ISI and terrorists కలిసి పన్నిన కుట్రను పోలీసులు Police భగ్నం చేశారు. రాష్ట్రంలోని స్లీపర్ సెల్స్‌ని పునరుద్ధరించడానికి ఉగ్రవాదులు Terrorists యత్నించారు. అయితే స్పెషల్​ సెల్ పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో టిబ్బా నంగల్-కులార్ రోడ్, ఎస్​బీఎస్​ నగర్‌లో స్పెషల్‌ సెల్‌ పోలీసులు Special Cell police తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా ఆయుధాలు స్వాధీనం weapons seized చేసుకున్నారు. రెండు రాకెట్ గ్రనేడ్‌లు, రెండు ఐఈడీ బాంబులు IED bombs, ఐదు P-86 హ్యాండ్ గ్రనేడ్‌లను P-86 hand grenades స్వాధీనం చేసుకున్నారు.

పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్​ india తీసుకున్న చర్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్​ pakistan మళ్లీ దొంగదెబ్బ తీయాలని చూస్తోంది. రక్షణశాఖ Defense Ministry వెబ్​సైట్లపై ఆ దేశ హ్యాకర్లు hackers దాడి చేశారు. మళ్లీ ఉగ్రదాడులు చేయడానికి ఐఎస్​ఐ ISI పథకాలు రచిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు police తనిఖీలు చేసి ఆయుధాలు స్వాధీనం weapons seized చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.