Passport | పాస్​పోర్టుల జారీలో తెలంగాణ టాప్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Passport | పాస్ పోర్టు జారీ చేయడంతో దేశంలోనే తెలంగాణ(Telangana) అగ్రస్థానంలో నిలిచింది. పాస్​పోర్టు దరఖాస్తుల తనిఖీ, ధ్రువీకరణలో తెలంగాణ పోలీసు విభాగం దేశంలోనే తొలిస్థానంలో ఉంది. మూడు రోజుల్లోనే పాస్​పోర్ట్(Passport)​ దరఖాస్తులను పరిశీలించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ గుర్తించింది. ఈ మేరకు మంగళవారం పాస్​పోర్ట్​ సేవా దివస్(Passport Service Day)​ సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్​రెడ్డి(Intelligence DG Shivdhar Reddy) ఉత్తమ సేవా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. Passport […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Passport | పాస్ పోర్టు జారీ చేయడంతో దేశంలోనే తెలంగాణ(Telangana) అగ్రస్థానంలో నిలిచింది. పాస్​పోర్టు దరఖాస్తుల తనిఖీ, ధ్రువీకరణలో తెలంగాణ పోలీసు విభాగం దేశంలోనే తొలిస్థానంలో ఉంది. మూడు రోజుల్లోనే పాస్​పోర్ట్(Passport)​ దరఖాస్తులను పరిశీలించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ గుర్తించింది. ఈ మేరకు మంగళవారం పాస్​పోర్ట్​ సేవా దివస్(Passport Service Day)​ సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్​రెడ్డి(Intelligence DG Shivdhar Reddy) ఉత్తమ సేవా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

Passport | వెరీ ఫాస్ట్​ యాప్​తో..

ప్రజలు పాస్​పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీసు శాఖ తనిఖీలు(Police department inspections), ధ్రువీకరణలు చేస్తుంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు పోలీసుశాఖ వెరీ ఫాస్ట్ యాప్ రూపొందించింది. ఈ యాప్​తో పాస్​పోర్టుల జారీ ప్రక్రియ సులభతరం, వేగవంతం అయింది. ఈ యాప్​ ద్వారా రోజూ 2 వేలకుపైగా ఏడాదిలో 8 లక్షలకు పైగా అర్జీలను పూర్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియపై యాప్ ఫీడ్ బ్యాక్(App feedback)లో 95 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...