47
అక్షరటుడే, కమ్మర్పల్లి: TPUS Kammarpally | మండల ‘తపస్’ ఉపాధ్యాయ సంఘం 2026 క్యాలెండర్ను శనివారం ఆవిష్కరించారు. మండల విద్యాశాఖ (Education Department) ఆవరణలో కమ్మర్పల్లి మండల ‘తపస్’ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సల్లూరి కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంఈవో ఆంధ్రయ్య విడుదల చేశారు.
TPUS Kammarpally | సమస్యల పరిష్కారంలో ముందుంటాం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పట్ల ‘తపస్’ ఎల్లప్పుడూ ముందుంటందన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ కమ్మర్పల్లి (Kammarpally) మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా బాధ్యులు శంకర్ గౌడ్, రమేష్, మారుతి, కాంప్లెక్స్ పీజీహెచ్ఎం సాయన్న, ఉన్నత పాఠశాలల హెచ్ఎం గంగాధర్, రాజన్న, మధుపాల్, రాంప్రసాద్, అరుణశ్రీ వివిధ ప్రాథమిక పాఠశాలల హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.