Tag: Turmeric Farmers Protest

spot_imgspot_img

Turmeric Farmers Protest | నిజామాబాద్​ మార్కెట్​ యార్డ్​లో పసుపు రైతుల ఆందోళన

నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు గురువారం ఆందోళన నిర్వహించారు. పసుపు కొనుగోలులో జాప్యం జరుగుతుందంటూ కార్యాలయాన్ని ముట్టడించారు.