Tag: tourist attraction

spot_imgspot_img

Sirnapally | జలకళను సంతరించుకున్న ఇందూరు నయాగరా.. అలుగు పారుతున్న సిర్నాపల్లి చెరువు

అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapally | నిజామాబాద్​ జిల్లాలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. గత  మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకలను సంతరించుకున్నాయి. అలాగే వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాగా.. భారీ వర్షాలకు సిర్నాపల్లి జానకీబాయి...