అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Gangasthan | గుట్టుచప్పుడు కాకుండా మత్తుపదార్థాలను తరలిస్తున్న ముగ్గురిని నార్కోటిక్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్స్ ఎస్హెచ్వో పూర్ణేశ్వర్ (Narcotics SHO Purneshwar) వివరాలు వెల్లడించారు. నగర శివారులోని గంగాస్థాన్...