Tag: Nagireddypet SI Bhargav

spot_imgspot_img

Pocharam Project | చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

చేపల వేటకు వెళ్లిన ఒకరు మృతి చెందిన ఘటన పోచారం ప్రాజెక్ట్​ వద్ద జరిగింది. రాజంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి దసరా రోజు సరదాగా చేపల వేటకు వెళ్లగా.. నీటమునిగి మృతిచెందాడు.