అక్షరటుడే, వెబ్‌డెస్క్: Secunderabad | సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతి ర్యాలీకి తరలి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders), కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
సికింద్రాబాద్‌ను విభజించే కుట్ర చేస్తున్నారని...