konda susmitha
CPR | తెలంగాణ అమరవీరుల పార్క్‌లో సీపీఆర్‌పై అవగాహన
అక్షరటుడే, ఇందూరు: CPR | నగరంలోని తెలంగాణ అమర వీరుల పార్క్‌లో (Telanagana amaraveerula park) గురువారం సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య శాఖ (Union Health Ministry) ఆదేశాల...
Nizamabad | గుట్టుగా గుట్కా తయారీ.. ఫ్యాక్టరీ సీజ్ చేసిన పోలీసులు
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Nizamabad | నిజామాబాద్ నగర శివారులో కొందరు అక్రమంగా గుట్కా తయారు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సదరు ఫ్యాక్టరీపై దాడులు చేశారు.
నగర శివారులో అక్రమంగా...
Pedda Kodapgal | నక్కల దాడిలో ఇద్దరికి గాయాలు
అక్షర టుడే, పెద్ద కొడపగల్ : Pedda Kodapgal | మండలంలోని పోచారం తాండ, పోచారం గ్రామానికి (Pocharam village) చెందిన ఇద్దరు వ్యక్తులు నక్కల దాడిలో గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి...
BC Reservations | కోర్టుల్లో బీసీలకు ఎప్పుడూ అన్యాయమే.. జాజుల శ్రీనివాస్ గౌడ్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | పీసీసీ అధ్యక్షుడు (PCC Chief) మహేశ్ కుమార్ గౌడ్‌తో బీసీ సంఘాల నేతలు గురువారం సమావేశం అయ్యారు. గాంధీ భవన్ (Gandhi Bhavan)లో భేటీ...
Makloor | మాక్లూర్‌లో విద్యార్థి ఆత్మహత్య
అక్షరటుడే, ఆర్మూర్: Makloor | ఎస్సెస్సీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని మాక్లూర్ మండలం (Makloor Mandal) చిక్లి గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చిక్లీ గ్రామంలో (Chikli village)...