HomeతెలంగాణNizamabad collector | విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

Nizamabad collector | విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad collector | విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఉపయోగపడతామయని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. జిల్లా కేంద్రంలోని హెచ్​పీఎస్​లో కొనసాగుతున్న ట్రైనింగ్ ​క్లాసులను (Teachers training classes) ఆయన పరిశీలించారు. గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు అందిస్తున్న శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. కలెక్టర్​ వెంట డీఈవో అశోక్​ (DEO Ashok) తదితరులు పాల్గొన్నారు.