ePaper
More
    Homeక్రైంJagityala | మిత్రులు అవమానించారని విద్యార్థిని ఆత్మహత్య

    Jagityala | మిత్రులు అవమానించారని విద్యార్థిని ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagityala | స్నేహితురాళ్లు అవమానించారిని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల (Jagityala) జిల్లా జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య(21) హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ బీటెక్ (B tech) థర్డ్​ ఇయర్​ చదువుతోంది. అయితే ఆమెను చదువులో వెనుకబడ్డావంటూ.. స్నేహితురాళ్లు అవమానించారు.

    ఈ క్రమంలో ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లిన నిత్య ఈ నెల 2న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిత్య మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె స్నేహితురాళ్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    More like this

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...