Monsoon | చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. నాలుగు రోజులు వర్షసూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Monsoon | అన్నదాతలకు farmers వాతావరణ శాఖ Meteorological Department చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు Southwest winds చురుగ్గా కదులుతున్నట్లు తెలిపింది. ఈ నెల 13న రుతుపవనాలు అండమాన్​ నికోబార్ andaman nikobar​ దీవులను తాకాయి. అనంతరం చురుగ్గా కదులుతూ.. దీవుల్లో విస్తరించాయి. దీంతో అక్కడ నాలుగు రోజులుగా వర్షం పడుతోంది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్​ 1న కేరళ kerala తీరాన్ని తాకుతాయి. కానీ ఈ ఏడాది మే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Monsoon | అన్నదాతలకు farmers వాతావరణ శాఖ Meteorological Department చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు Southwest winds చురుగ్గా కదులుతున్నట్లు తెలిపింది. ఈ నెల 13న రుతుపవనాలు అండమాన్​ నికోబార్ andaman nikobar​ దీవులను తాకాయి. అనంతరం చురుగ్గా కదులుతూ.. దీవుల్లో విస్తరించాయి. దీంతో అక్కడ నాలుగు రోజులుగా వర్షం పడుతోంది.

నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్​ 1న కేరళ kerala తీరాన్ని తాకుతాయి. కానీ ఈ ఏడాది మే 27 నే తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్​ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి telugu states ఎంట్రీ ఇస్తాయని పేర్కొంది. దీంతో ఈ సీజన్​లో ముందుగానే వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Monsoon | భారీ వర్షం..

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం heavy rain కురిసింది. ఆదివారం కూడా పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వానలు పడొచ్చని తెలిపింది. కాగా నిత్యం వర్షం పడుతుండడంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...