Sirnapally | జలకళను సంతరించుకున్న ఇందూరు నయాగరా.. అలుగు పారుతున్న సిర్నాపల్లి చెరువు

అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapally | నిజామాబాద్​ జిల్లాలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. గత  మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకలను సంతరించుకున్నాయి. అలాగే వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాగా.. భారీ వర్షాలకు సిర్నాపల్లి జానకీబాయి చెరువు నీటి కళకళలాడుతోంది. దీంతో చెరువు అలుగు పారుతోంది. ఇందూరు నయాగరాగా (Induru nayagara) పేరొందిన ఈ సిర్నాపల్లి జలపాతానికి (Sirpapalli Waterfall) పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు సిర్నాపల్లి చెరువు అలుగు వద్దకు ప్రతి ఏడాది పెద్దఎత్తున […]

అక్షరటుడే, ఇందల్వాయి: Sirnapally | నిజామాబాద్​ జిల్లాలో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. గత  మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలకలను సంతరించుకున్నాయి. అలాగే వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాగా.. భారీ వర్షాలకు సిర్నాపల్లి జానకీబాయి చెరువు నీటి కళకళలాడుతోంది. దీంతో చెరువు అలుగు పారుతోంది.

ఇందూరు నయాగరాగా (Induru nayagara) పేరొందిన ఈ సిర్నాపల్లి జలపాతానికి (Sirpapalli Waterfall) పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు సిర్నాపల్లి చెరువు అలుగు వద్దకు ప్రతి ఏడాది పెద్దఎత్తున పర్యాటకులు వస్తుంటారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...