More
    Homeఆంధ్రప్రదేశ్​Tenth exams | ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్.. నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ

    Tenth exams | ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్.. నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆంధ్రప్రదేశ్​లోని టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏపీ ఎస్సెస్సీ బోర్డు మే నెలలో ఎగ్జామ్స్​ నిర్వహించనుంది. మే 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు మే 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గురువారం నుంచి పరీక్షల ఫీజు చెల్లించుకోవాలని, మే 1వ తేదీ వరకు గడువు ఉంటుందని తెలిపింది.

    Tenth exams | షెడ్యూల్​ ఇదే..

    19న ఫస్ట్ లాంగ్వేజ్ & పేపర్-1 (కాంపోజిట్ కోర్సు), 20న సెకండ్ లాంగ్వేజ్, 21వ తేదీన ఇంగ్లిష్, 22న గణితం, 23వ తేదీన ఫిజిక్స్, 24న బయోలజీ, 26వ తారీఖున సాంఘిక శాస్త్రం, 27న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(కాంపోజిట్ కోర్సు) &OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, 28వ తేదీన OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

    More like this

    Orphans | అనాథల వేదన..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Orphans | సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. పేదరికం ఇంకా వెంటాడుతూనే ఉంది. కటిక...

    HDFC | హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ సేవలకు అంతరాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : HDFC | ప్రముఖ ప్రైవేట్​ రంగ బ్యాంక్​ అయిన హెచ్​డీఎఫ్​సీ (HDFC Bank) సేవలకు...

    Mirai collections| మిరాయ్ జోరు మాములుగా లేదు.. తొలి రోజు క‌న్నా ఎక్కువ క‌లెక్ష‌న్స్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mirai collections | టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ‘మిరాయ్’ సినిమా (Mirai Movie) బాక్స్...