- Advertisement -
HomeతెలంగాణAghori | అఘోరీని తిప్పి పంపిన సంగారెడ్డి జైలు అధికారులు.. కారణం తెలిస్తే షాక్​ అవుతారు..!

Aghori | అఘోరీని తిప్పి పంపిన సంగారెడ్డి జైలు అధికారులు.. కారణం తెలిస్తే షాక్​ అవుతారు..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Aghori | అఘోరీ.. కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో telugu states సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసులు ఈ అఘోరీని aghori అరెస్టు arrest చేశారు. అనంతరం చేవెళ్ల కోర్టులో chevella court హాజర్చగా.. జడ్జి 14 రోజుల పాటు రిమాండ్​ విధించారు.

దీంతో పోలీసులు అతడిని సంగారెడ్డి కోర్టుకు sangareddy court తీసుకెళ్లారు. కాగా.. జైలు అధికారులు అఘోరీకి షాకిచ్చారు. ట్రాన్స్​జెండర్​ transgender కావడంతో లింగ నిర్ధారణ కాకుండా ఏ బ్యారక్​లో ఉంచలేమని తేల్చి చెప్పారు. అనంతరం అఘోరీని Aghori తిప్పి పంపించేశారు. దీంతో జడ్జి ఆర్డర్స్​తో వైద్య పరీక్షలు medical tests చేసి లింగ నిర్ధారణ పరీక్షలు gender determination tests నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

Aghori | హంగామా చేసిన అఘోరీ

అఘోరీని Aghori పోలీసులు సంగారెడ్డి జైలుకు sangareddy jail తరలించగా అరుపులు, కేకలతో హంగామా సృష్టించాడు. తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలని పట్టుబట్డాడు. ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీకి చేవెళ్ల కోర్టు chevella court రిమాండ్ విధించింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో government hospital వైద్య పరీక్షలు medical tests నిర్వహించిన వైద్యులు ట్రాన్స్​జెండర్​ ఫిమేల్​గా transgender female ధ్రువీకరించారు.

కానీ సంగారెడ్డి జైలు అధికారులు sangareddy jail authorities అనుమతి నిరాకరించారు. దీంతో మరోసారి వైద్య పరీక్షల medical tests నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. డాక్టర్​ రిపోర్ట్​ doctor report ఆధారంగా అఘోరిని ఏ జైలుకు తరలించాలో పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. లేదంటే.. చంచల్​ గూడ జైలులో chanchalguda jail ట్రాన్స్​జెండర్లకు ప్రత్యేక బ్లాక్​ ఉండడంతో తరలించే ఛాన్స్​ ఉంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News