Rtc Bus Pass | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్​.. బస్​పాస్​ ధరల పెంపు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rtc Pass Price Hike | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో బస్​పాస్​ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో(Green Metro) ఏసీ బస్‌పాస్ ధరలను ఏకంగా 20 శాతం పెంచడం గమనార్హం. కొత్తగా పెంచిన రేట్లు నేటి నుంచి అమలులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం రూ.రూ.1,150 ఉన్న ఆర్డినరీ బస్‌ పాస్‌ రూ.1,400కు పెరిగింది. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rtc Pass Price Hike | ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో బస్​పాస్​ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో(Green Metro) ఏసీ బస్‌పాస్ ధరలను ఏకంగా 20 శాతం పెంచడం గమనార్హం. కొత్తగా పెంచిన రేట్లు నేటి నుంచి అమలులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం రూ.రూ.1,150 ఉన్న ఆర్డినరీ బస్‌ పాస్‌ రూ.1,400కు పెరిగింది. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌పాస్‌ ధర రూ.1,600 అయింది.

హైదరాబాద్(Hyderabad)​ మహానగరంలో ఎంతో మంది వేతన జీవులు బస్​పాస్​లు తీసుకొని ప్రయాణాలు సాగిస్తుంటారు. ఆర్డీనరి, మెట్రో బస్​పాస్​లను తీసుకునే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. తాజాగా ఆర్టీసీ 20శాతం బస్​ పాస్​ రేట్లు(Bus Pass Rates) పెంచడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...