అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామంలో శుక్రవారం ఘంనగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ప్రచార ప్రకాష్ హాజరై మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. గ్రామంలో 22 మంది స్వయం సేవకులు గణవేష్ వేసుకోవడం గర్వించదగ్గ విషయమని ఆయన కొనియాడారు.