ePaper
More
    HomeతెలంగాణTraffic Fines | రూ.12 వేల కోట్ల ట్రాఫిక్​ జరిమానాలు.. కట్టింది ఎంతో తెలుసా..

    Traffic Fines | రూ.12 వేల కోట్ల ట్రాఫిక్​ జరిమానాలు.. కట్టింది ఎంతో తెలుసా..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Traffic Fines | వాహనదారులు ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలని పోలీసులు తనిఖీలు చేపడుతారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా వేస్తారు.

    బైక్​లు, కార్లు (bikes and cars) తదితర అన్ని వాహనాలు రూల్స్​ (vehicle rules) పాటించకపోతే ఫైన్లు వేస్తారు. అయినా చాలా మంది ట్రాఫిక్​ రూల్స్​ పాటించరు. ప్రజల భద్రత కోసమే ప్రభుత్వం ట్రాఫిక్​ నిబంధనలు అమలు చేస్తున్నా.. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. హెల్మెట్​ (helmet) ధరించకుండా బైక్​లు నడుపుతారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పోలీసులు భారీగా జరిమానాలు వేశారు.

    కార్స్​ 24 నివేదిక ప్రకారం.. 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ట్రాఫిక్​ రూల్స్​ (traffic rules) పాటించని వాహనదారులకు అధికారులు రూ.12 వేల కోట్ల ఫైన్​ వేశారు. కాగా ఇందులో కేవలం రూ.మూడు వేల కోట్ల జరిమానాలు మాత్రమే చెల్లించారు. మిగతా రూ.9 వేల కోట్ల ఫైన్లు ఇంకా పెండింగ్​లోనే ఉన్నట్లు కార్స్​ 24 పేర్కొంది. అయితే తెలంగాణలో (telangana) ఫైన్ల వసూలు అధికారులు అప్పుడప్పుడు స్పెషల్​ డ్రైవ్​లు (special drives) చేపడతారు. అంతేగాకుండా ప్రభుత్వం (governament) కూడా స్పెషల్​ డిస్కౌంట్​ ఇస్తుంది.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...